Monday, 7 October 2019

కంద పద్యం

ఓం శ్రీ సాయిరాం

కంద పద్యంకం. వచ్చిన స్వాతంత్ర్యమ్మును 
ముచ్చటగా జరుపుకొనిరి పుడమిని జనులున్
తెచ్చిన వీరుల గాధలు
మెచ్చుట గాదిది భవితను మేల్కోవలెనన్

   

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

No comments:

Post a Comment